Tips to study without any disturbance for exams – mana updates tips
మనం చదువుకున్నప్పుడు సోషల్ నెట్వర్క్స్ కి మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎం చేయాలి :
నెను అందరిలా కాన్సంట్రేషన్ పెట్టి, మెడిటేషన్ చేసి చదవాలి అని చెప్పను. నేను ఎం ఫాలో అవుతున్నానో అదెయ్ చెప్తా ఎందుకు అంటే నాకు వర్క్ ఐఇంది.
మనకి మెయిన్ రీసన్ ఏంటి అంటే చదివినపుడు మన మొబైల్ కి నోటిఫికెషన్స్, ఎవరో ఒకరు ఫోన్ చేయడం, లేదా సోషల్ నెట్వర్క్స్ నోటిఫికెషన్స్ రావడం వల్ల ఆ సౌండ్స్ కి మనం డైవర్ట్ అవుతువుంటాం కాబట్టి మీరు యిపుడు నేను చెప్పిన స్టెప్స్ ( టిప్స్ ) ఏదోకటి ఫాలో అవండి మీరు కచ్చితంగా మంచిగా చదువుకోగలరు ఎలాంటి డిస్ట్రబెన్సెస్ లేకుండా.
1. మొబైల్ స్విచ్ ఆఫ్:
నాకు తెలుసు ఇది అందరూ చెప్తున్నదే అని. కానీ… మీరు చదువుకున్నప్పుడు మీ మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చేదువుకోండి, లేదు నా వాళ్ళ కాదు నేను చెయ్యలేను అని మీరు అనుకుంటే స్టెప్ 2 ఫాలో అవ్వండి.
2. మీ మొబైల్ లో సెట్టింగ్స్ మార్చండి:
ఇది మీరు కచ్చితంగా చెయ్యగలరు ఎదుకు అంటే చాల ఈజీ మరియు మీరు డిస్టర్బ్ కూడా అవ్వరు . ముందుగా మీరు మీ మొబైల్ లో సెట్టింగ్స్ కి వెళ్లి నోటిఫికెషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మేనేజ్ నోటిఫికెషన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ సోషల్ నెటవర్స్ అప్స్ అన్నిటికి అల్లఓ నోటిఫికెషన్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అవి అన్నిటికి ఆఫ్( off ) చేయండి. ఇంకా మీకు ఎలాంటి డిస్ట్రబెన్సెస్ ఉండదు ఎందుకు అంటే ఇది ఆఫ్ చేయడం వాళ్ళ మీకు ఎవరు మేస్గ్ చేసిన మీకు ఎలాంటి సౌండ్స్ రాదు. ఇది కానీ మీరు పాటిస్తే మీరు కచ్చితంగా మంచిగా కాన్సెన్ట్రేషన్ తో చదువుకోగలరు.
క్రింద నేను స్క్రీంషాట్స్ ( screenshots ) కూడా పెట్టా చుడండి, సెట్టింగ్స్ లో ఎలా మార్చాలి అని ….
మీకు ఈ ఆర్టికల్ నచ్చింది అనుకుంటున్నా, ఎలాంటి మరిన్ని updates కోసం మన బ్లాగ్ మరియు యూట్యూబ్ ఛానల్ ని subscribe చేసుకోండి.
for more Education, private & government jobs notifications do subscribe to the newsletter and also subscribe in youtube
Instagram: Click here
Join in facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here