Shakeela Trailer released – ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది:-
ఇటీవలే బాషా తో సంబంధం లేకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ హవా నడుస్తుంది. రాజకీయనాయకులతో మొదలుపెడితే సినిమా తారల వరుకు అందరూ జీవిత ఆధారణంగా కధలు తెరకెక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజా గా మరో శృగార తార జీవిత కదా ఓ సినిమా గా రాబోతుంది. ఒకపుడు తన హాట్ హాట్ నటనతో ప్రేక్షకుల్ని ఉఱుతువుగించిన నటి షకీలా జీవిత కథ ఆధారంగా ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం లో ఓ సినిమా తెరకెక్కుతుంది. షకీలా అనే టైటిల్ తో రానన్నున ఈ సినిమా లో రిచ్చా చద్దా షకీలా పాత్ర లో కనిపించబోతున్నారు. రిచ్చా తో పాటూ పంకజ్ శ్రీ పాటి ,స్ ది నోహరణ ,శివ రానా , రాజీవ్ కీలక పాత్రలో లో పోషిస్తున్నారు.
తాజా గా చిత్ర యూనిట్ షకీలా చేతుల మీదగా ట్రైలర్ ను విడుదల చేసారు. ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. పోర్న్ స్టార్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఓ నటి సూపర్ స్టార్ గ ఎలా ఎదిగింది అని సినిమా కథ ఉండబోతుంది అని ట్రైలర్ ని చూస్తే అర్ధం అవుతుంది. సిల్క్ స్మిత సూసైడ్ తో ట్రైలర్ మొదలవ్వగా సిల్క్ తర్వాత అంతటి గుర్తింపు సంపాదించుకున్న శృంగార తార షకీలా నే అని చుపించారు. షకీలా బాల్యం ,విద్య ,సినిమాలో నటించడానికి సిటీకి వచ్చి పడ్డ కష్ఠాలు పోర్న్ స్టార్ గ ఎలా మారింది అని విషయాలుని ట్రైలర్ లో ప్రస్తావించారు.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది . మరి షకీలా మరో డర్టీ పిక్చర్ అవుతుందా లేక కాంట్రవర్సిలకు దారితీస్తుందా చూడాలి.
Related
In this article:

Click to comment