Reasons behind to increase land rates in Visakhapatnam – AP – Mana Updates

2020 జనవరి 30కి విశాఖపట్నం కి రాజధాని తరలింపు:

  • సంక్రాంతి తరువాత పనులు ప్రారంభం 
  • ఏ యూ లోని ప్లాటినం జూబ్లీ అతిధిగృహంలో సీనియర్ ఐ ఏ స్ లు విడిది 
  • ఏ యు యోగ వెల్లాగే/ గవర్నర్ బంగ్లా సీఎం క్యాంపు ఆఫీస్ 
  • కార్యాలయాల వేటలో ఉన్నతాధికారులు 
  • భద్రత ప్రాణాల దృష్టా విశాఖకు మరింత ప్రాధాన్యత 


ఆంధ్రప్రదేశ్ కొత్త పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అవతరించబోతుంది. దీని ఫై యిప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. జిఎన్.రావు కమిటీ కూడా విశాఖ ఎంతో అనుమయిన ప్రాంతం గ పేర్కొంది. ఈ నేపథ్యం లో విశాఖపట్నం రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. దీనిపై యిప్పటికే అమరావతిలో పెనుసంచనం రేగి బంద్ లు, రాస్తారోకోలు, ధర్నాలు, చేస్తున్నాయా… ముఖ్యమంత్రి మాత్రం మాటకు కట్టుబడే సిశాఖనే ఇక్క్యూటటివే కాపిటల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

జిఎన్.రావు కమిటీ నివేదన:

4 ప్రాంతాలు… 3 పాలనా కేంద్రాలు 
  • విశాఖపట్నం: సచివాలయం, సీఎం క్యాంపు ఆఫీస్, హై కోర్ట్ బెంచ్, వేసవి అసెంబ్లీ 
  • అమరావతి: అసెంబ్లీ , రాజ్ భావం, మినిస్టర్స్ క్వార్ట్రర్స్, హై కోర్ట్ బెంచ్, వివిధ శాఖల కార్యాలయాలు 
  • కర్నూలు: హై కోర్ట్, అనుబంధ కోర్టులు 

గజం లక్షన్నర… చుక్కలో విశాఖపట్నం భూములు:

విశాఖపట్నం ఇక్క్యూటటివే కాపిటల్ రావొచ్చంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సవ్యం గ వ్యాఖ్యనించడం…. ఆ తర్వాత జిఎన్.రావు కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇవ్వడం తో… నవ్యంధ్రప్రదేశ్ రాజధాని విశాఖకు తరలిపోవడం భయమైపోయింది. అంతేకాదు, వై సీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సవ్యం గ భీమిలి ప్రాంతంలోనే రాజధాని మహానగరం రాబోతుంది అని ప్రకటించడం తో….. విశాఖపట్నం లో ఒక్కేసరిగా భూములు ధరలు పెరిగిపోయాయి. విశాఖపట్నం తో పటు చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున ల్యాండ్ ట్రేడింగ్ జరుగుతుంది. అయితే, పరిపాలనా రాజధాని ఏర్పాటవుతుందన్న ప్రకటనతో విశాఖపట్నం భూములు హాట్ కేకేలు గ మారడమే కాకుండా…. ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. 

వీడియో సోర్స్: 
For More Updates &  Entertainment do Subscribe to the Newsletter and also Subscribe in Youtube

Instagram: Click here 
Join in facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
mana updates

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *