Meeseva దగ్గర PM KISAN CREDIT CARD అప్లై చేస్తున్నారు – Mana Updates

ప్రతి గ్రామం లో 10/07/2020 అనగా శుక్రవారం నుంచి Meeseva దగ్గర PM KISAN CREDIT CARD అప్లై చేస్తున్నారు. VALOUNTERS అందరు వాళ్ళ అండర్ లో ఉన్న రైతులందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి Kisan కార్డ్స్ అప్లై చేసుకోమని చెప్పండి 

Kisan Credit card కి కావాల్సిన డాకుమెంట్స్ 
1.ఆధార్ కార్డు 
2.PM Kisan Amount పడిన బ్యాంకు Passbook 
3.భూమి పాస్ పుస్తకం 
4. 100 Rupees అప్లికేషన్ Fees
 ఇది కచ్చితంగా రైతులందరూ చేసుకోవాలి..
PM Kisan Credit Card వల్ల ఉపయోగాలు 
1. 3 లక్షలు వరకు లోన్ వస్తుంది. 
2 భూమికి సంబందించిన ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్, బోర్లు, పశువులు కొనుక్కువొచ్చు 
3.దీనికి ఎటువంటి వడ్డీ ఉండదు. 
4.ఈ కార్డు ద్వారా 35% వరకు Amount Withdraw చేసుకోవచ్చు. 
     రైతులు అందరు కచ్చితంగా చేసుకోవాలి..
Website: click here 
Telegram channel: click 

for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *