Love Infinity Quotation – Mana Updates Quotes
Love Infinity Quotation – 1
ఇంకెంత ప్రాణం పెట్టమంటావ్ బేబీ ….. నీ ప్రవర్తనలో తేడా నాకు తెలియనిది కాదు గా ……
ఇన్నాళ్లు నీ వల్లో … నీకోసం….
నేను పడిన కష్టం….
కార్చిన కన్నీళ్లు….
పోగొట్టుకున్న కాలం…
పంచిన ప్రేమ….
పెంచుకున్న యిష్టం….
నువ్వంటే పడి చచ్చేంత పిచ్చి అన్నీ వృధాయేనా…..
ఏదైనా వున్నప్పుడు దాని విలువ తెలియదు…. ప్రేమైన…. వస్తువైనా…. మానిసైన….
enka yentha prema pettamantav baby…. ni pravarthanalo theda naku theliyanadi kadhu gaaaa…
ienallu ni vallo… nikosam….
nenu padina kastam….
karchina kanillu….
pogottukunna kalam….
penchina prema….
penchukunnna iestam….
nuvvante padi chachentha pichi anni vrudayena….
yedina vunnapudu dani viluva teliyadu…. prema iena…. vastuvu iena…. manisi iena…..
Love Infinity Quotation – 2
ప్రేమ దొరకానివాడు అనాధ కాదు….
ప్రేమ ను గౌరవించిన వాడు….
నిజమైన అనాధ….
premanu dorakanivadu anadha kadhu…
premanu gowrvinchina vadu….
nijamina anadha…..
Love Infinity Quotation – 3
Instagram: Click here
Join in facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here