Connect with us

Hi, what are you looking for?

covid19

Covid19 కరోనా మహమ్మారి తో మరెందరో బలి కాబోతున్నారు జాగ్రత్తా

కరోనా మహమ్మారి తో మరెందరో బలి కాబోతున్నారు జాగ్రత్తా 
 • 👉డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత!
 • 👉ముంబయి మున్సిపల్ కమిషనర్ కన్నుమూత!
 • 👉ముంబయిలో దాదాపుగా 30 మంది పోలీసులు కూడా కన్నుమూత!
 • 👉గుజరాత్ , ఢిల్లీ ముఖ్యమంత్రులు హోం ఐసొలేషన్!
 • 👉జూనియర్ సింధియా , ఆమె తల్లీ ఇద్దరూ ఆసుపత్రిలో…!
 • 👉ఒక్క ఢిల్లీలోనే జూలై 30 నాటికి 5 లక్షల పైచిలుకు కేసులు వచ్చే అవకాశం!
 • 👉మనదేశంలో టెస్టులు అందరికీ చేస్తే ఈపాటికే అమెరికాని దాటిపోయేవాళ్ళం!
 • 👉దేశం మొత్తంలో 30 జిల్లాలలో పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరుకుంది!
ఇంకా భయపెడుతున్న విషయం ఏమిటంటే ‘ ప్రపంచంలో అమెరికా తరువాత సీరియస్ కేసులు ఉన్నది మన దేశంలోనే దానిని బట్టి చూస్తే మరణాలు బాగా పెరిగే అవకాశం ఉంది.
 • 👉వయస్సులో ఉన్న వాళ్లకి ఏమీ కాదు అనుకోవటం తప్పు!
 • 👉మొన్న హైదరాబాద్ లో చనిపోయిన జర్నలిస్ట్ వయస్సు కేవలం 30 సవంత్సరాలు మాత్రమే!
 • 👉అలాగే… 23 సవంత్సరాల ఫైనల్ ఇయర్ మెడిసిన్ విద్యార్థి కూడా కరోనాతో చనిపోయింది!
 • 👉రికార్డులకెక్కని మరణాలు ఎన్నో 🤔
 • 👉ప్రభుత్వాలు చేయగలిగినదంతా చేస్తున్నాయి!
 • 👉ఇక ప్రజల చేతుల్లోనే ఉంది! జాగ్రత్తలు పాటించండి!!
మనిషికి మనిషికి దూరం పాటించండి!
మాస్కులు వాడండి!
ఎంతో అవసరమైతేనే బయటకి వెళ్ళండి!
సానిటైజర్ బాటిల్స్ జేబులో పెట్టుకోండి!
మీకు సాధ్యమైతే మీ తల్లితండ్రులుని, ముసలివాళ్ళని , చిన్నపిల్లలని మీ సొంత గ్రామాలకి పంపండి!
ఇక ఎంతమాత్రం నవ్వులాట పనికిరాదు , ఆ స్థాయి దాటిపోయిందనేది గ్రహించండి!
మీకు ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి ప్రతి ఇంటిలో విషాదం నెలకొన్నది ,కనీసంలో కనీసం ఇంటికొకరు చనిపోయారు! అలాంటి విపత్తు మళ్ళీ ఇప్పుడు వచ్చినా ఆశ్చర్యం లేదు!!
నిపుణుల అంచనా ప్రకారం ఇంకో 6 నెలల్లోనే మనదేశంలో 30 కోట్ల మందికి వచ్చే అవకాశం ఉంది!
ఎలాంటి ఆహారం తినాలో  సాధ్యమైనంతగా పాటించండి!
పొగ , ఆల్కహాల్ తాగటం తక్షణం మానెయ్యండి!
వీలైనంతగా నీళ్లు, పాలు తాగండి! గుడ్లు, చేపలు మాంసం కూడా బాగా తినండి!
రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కరోనతో సహజీవనాన్ని కొనసాగించటానికి కొన్ని సూచనలు:-
1) రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.
2) బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది!
3)పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడివుంటుంది!
4) పసుపు: మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి. ఇది ఇమ్యూన్ బూస్టర్!
5) పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది!
6)అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది!
7) వెల్లులి: ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది!
8) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు!
👆పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, మాంసం, వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వాళ్ళ మీ శరీరం కరోనా వైరస్ రోగం తో ధైరంగా పోరాడే శక్తి ని ఇస్తుంది మరియు దానిని దరి చేరనివ్వదు.
Stay 🏠home
Stay  😷safe
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Click to comment

Leave a Reply

Your email address will not be published.

You May Also Like

Advertisement