Citizenship Amendment Bill ( CAB ) 2019 Full Details in Telugu – mana updates

CAB 2019 full details in telugu - mana updates

Citizenship Amendment Bill ( CAB ) 2019 :

ఇ బిల్ ని ఇటీవలి  లోక్ షభ ( Lok Sabha ) మరియు రాజ్ శభ ( Rajya Sabha ) లో పాస్ చేసారు. ఇపుడు కేవలం దీన్ని ప్రెసిడెంట్ అహ్మోధించడం మాత్రమే మిగిలి వుంది. ఈ బిల్ కి లోక్ సభ లో 311 వోట్ లు పాజిటివ్ గా రాగ, 80 వోట్ లు నెగిటివ్ గా వచ్చాయి. రాజ్ సభ లో కూడా 125 వోట్ లు రాగ, 99 వోట్ లు నెగిటివ్  గా వచ్చాయి.  మెజార్టీ ఎక్కువగా రావడం తో ఈ బిల్ పాస్ ఐపోఇంది. 

ఈ బిల్ కి BJP, JDU, SAD, AADMK, BJD, YRCP, TDP  మరి కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి.  కానీ congress మరికొన్ని పార్టీలు ఈ బిల్ ను  వ్యతిరేకిస్తున్నాయి.
అసలు ఈ బిల్ యొక్క సారాంశం ఏంటి, ఈ బిల్ వాళ్ళ వచ్చే లాభాలు , నష్టాలు ఏంటి ఈ ఆర్టికల్ లో పూర్తిగా  తెలుసుకుందాం.

1858 లో బ్రిటిష్ గవర్నమెంట్ ( govt of india ) act 1858 ని తీసుకొనివచ్చింది. ఆ LAW  ప్రకారం బ్రిటిష్ నుంచి వచ్చే వలస దారులు అందరూ కూడా ఇండియా లో ఎక్కడైనా , ఎలాగైనా ఉండొచ్చు. కానీ 15 AUG 1947 న మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత Indian independent సఖ 1947 అనేది రూల్ లోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా సిటిజెన్షిప్ రూల్స్ అనేవి రావడం మొదలుపెట్టాయి.
ఈ సిటిజెన్షిప్ ని కొన్ని వేరు వేరు రకాలు గా విభజిస్తారు అందులో

1. రాజగ్యం రావడానికి ముందు :

 26 జనవరి 1950 న మనకి రాజగ్యం అనేది అమల్లోకి వచ్చింది.  26 నవంబర్  1949 వరుకు ఇండియన్ లో వున్నా వాళ్లందు కుడా ఇండియన్ సిటిజన్స్ గానే పేరుకొనిబడ్తారు. 

2. సిటిజెన్షిప్ బై బర్త్ : 

26 జనవరి  1950 ముందు కావొచ్చు లేక తర్వాత కావొచ్చు ఎవరు పుట్టిన కూడా వారు భారతదేశ పౌరులు గానే గుర్తింపబడతారు. కానీ 1987 జులై 01 న కొత్త Act వచ్చింది, ఈ  Act ప్రకారం 1987 జులై 01 నుంచి 03 డిసెంబర్ 2004 మధ్య ఎవరైతే జన్మిస్తారో వాలు యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరు  కచ్చితంగా ఇండియన్ సిటిజెన్ ఐయ్యి  ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్లకి భారతదేశ పౌరుస్తం లభిస్తుంది.  ఆ తర్వాత ఆ రూల్ ని మల్లి మార్చారు, 03 డిసెంబర్ 2004 తర్వాత నుంచి కూడా ఎవరైతే వ్యక్తి ఇండియా లో పుడతాడో ఆ వ్యక్తి యొక్క ఇద్దరి తల్లిదండ్రులు కూడా ఇండియన్ సిటిజన్స్ ఐయ్యి ఉండాలి లేదా వాళ్లలో ఒకరు ఇండియన్ సిటిజెన్ ఐనప్పటికీ కూడా రెండో పేరెంట్ అక్రమావళషదారుడు కాకూడదు అంటే ( పాకిస్తాన్ , శ్రీలంక , బాంగ్లాదేశ్  కావొచ్చు ) అక్రమంగా ఇండియా లోకి వచ్చిన వాళ్ళు కాకూడదు. అపుడు మాత్రమే వాళ్లకి భారతదేశ పౌరసత్వ లభిస్తుంది. 

సెప్టెంబర్ 2013 న బొంబాయి హైకోర్టు దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ని కూడా పాస్ చేసింది. ఆది ఏంటి అంటే మన దగ్గర బర్త్ సర్టిఫికెట్ వున్నా, పాస్పోర్ట్ వున్నా, లేదా ఆధార్ కార్డు వున్నా కూడా అది ఇండియన్ సిటిజెన్షిప్ గ రుజువు చేసుకోవడానికి సరిపోదు అని, మన తల్లిదండ్రులు ఇండియన్ సిటిజన్స్ ఐతేనే మనకి ఇండియన్ సిటిజెన్షిప్ ఉన్నట్టు అని బొంబాయి హైకోర్టు తీర్పు చెపింది. 

3. సిటిజెన్షిప్ బై డీసెంట్:

అంటే ఎవరైతే మనుషులు ఇండియా లో కాకుండా వేరే దేశాల్లో పుడతారో, వాళ్ళు 26 జనవరి 1950 నుంచి 10 డిసెంబర్ 1992 మధ్యలో ఘనకా పుట్టినట్టు ఐతే వాళ్ళ తండ్రి ఇండియన్ సిటిజెన్ ఐనట్టు అయితే వాళ్ళు వేరే దేశాల్లో పుట్టిన కూడా వాళ్లకి ఇండియన్ సిటిజెన్షిప్ అనేది వస్తుంది. కానీ ఆ తర్వాతగా ఈ రూల్ ని మల్లి మర్చి 10 డిసెంబర్ 1992 తర్వాత నుంచి ఎవరైతే వేరే దేశం లో  పుడతారో మరియు వాళ్ళ తల్లిదండ్రులు ఇండియన్ సిటిజెన్షిప్ ఐయ్యి ఉంటే వాళ్ళకి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది. 03 డిసెంబర్ 2004 తర్వాత నుంచి ఇండియా లో కాకుండా వేరే దేశం లో పుట్టిన వాళ్ళకి  ఇండియన్ సిటిజెన్షిప్ గా గుర్తింపబడడం గ మానేశారు. కానీ ఒక్కే ఒక  మార్గం వుంది, అది ఏంటి అంటే వాళ్ళు పుట్టిన సంవత్సరం లోపు వాళ్ళు ఇండియన్ డిప్లొమేటిక్  మిషన్ దగ్గరకి వచ్చి వాళ్ళు యొక్క బర్త్ సర్టిఫికెట్ ని తీసుకోవాలి. అప్పుడికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇండియన్స్ ఐయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే ఇండియన్ సిటిజెన్షిప్ అనేది లభిస్తుంది లేదంటే లభించదు. 

4. సిటిజెన్షిప్ బై నతురల్ ఎవషన్ ( citizenship by natural evation ):

ఎవరైనా ఒక foreigner ఇండియా లో నివసిస్తూవుంటే అతను నివసిస్తున్న 14 సవత్సరాలలో 11 సంవత్సరాలు ఇండియా లోనే ఉండాల్సివుంటుంది మరియు application పెట్టుకోవడానికి ముందు 12 నెలలు పటు కూడా ఇండియా లోనే కచ్చితంగా ఉండాల్సివుంటుంది. ( కానీ యిపుడు 14 సంవత్సరాల్ని 5 సంవత్సరాలికి మార్చేసింది అంటే 14 సవత్సరాలలో 5 సంవత్సరాలు ఇండియా లో ఉంటే వాళ్లందరికీ భారతదేశ పౌరసత్వం వస్తుంది.  ఇది అంత కూడా 14 డిసంబర్ 2014 ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ). 

 యిప్పుడు ఈ బిల్ కి ఇండియా లో మార్పులు చేసారు దానినె సిటిజెన్షిప్ అమేణ్డమెంట్ బిల్ 2019 ( Citizenship Amendment Bill )  2019 అని పిలుస్తున్నారు. 

అసలు Citizenship Amendment Bill అంటే ఏంటి: 

ఈ Citizenship Amendment Bill ( CAB ) పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , బాంగ్లాదేశ్ లా నుంచి 2014 డిసెంబర్ 31 ముందు ఇండియా లోకి వచ్చిన Non Muslim’s ( Hindus, Sikh, Christian’s, Parsi, Buddhist, Jainism,  ) అందరికి భారతదేశ పౌరసత్వం అనేది యిస్తారు. 
ఈ బిల్ ప్రకారం వాళ్ళు పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , బాంగ్లాదేశ్ ఎక్కడవుంటున్నారు అని తెలియజేసే రెసిడెన్స్ డాక్యుమెంట్ అనేది లేనప్పిటికి కూడా వాళ్ళకి సంబంధించిన సరిపోయినట్టు  religion certificate డాకుమెంట్స్ ఉన్నట్టు ఐతే వాళ్ళు అందరికి ఇండియన్ సిటిజెన్షిప్ అనేది యిస్తారు.
ఈ బిల్ కి మరొక అర్ధం కూడా వుంది ఆది ఏంటి అంటే ఆ 6 religious కాకుండా మిగతా రెలిజియన్స్  ( ముసిలిమ్స్ ) ఏమైనా సరే పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , బాంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు ఐతే వాళ్లకి ఇండియన్ సిటిజెన్షిప్ ఇవ్వము అని కూడా చెప్తుంది. 
ఈ బిల్ ప్రకారం పాకిస్తాన్ , ఆఫ్గనిస్తాన్ , బాంగ్లాదేశ్ నుంచి  6 religious నుంచి ఎవరైనా సరే అక్రమంగా ఇండియా కి వచ్చినట్టు ఐతే వాళ్లకి మల్లి బయటికి పంపిచరు , అరెస్ట్ కూడా చెయ్యరు. మరియు వాళ్ళ దగ్గర ఎలాంటి డాకుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకి భారతదేశం లో ఉండటానికి అవకాశం యిస్తారు. కొంన్నలు తర్వాత వాళ్లకి భారతదేశ పౌరసత్వం కూడా యిస్తారు. 


ఈ సిటిజెన్షిప్ బిల్ కొన్ని ప్రాంతాలు వర్తించదు. ఆ కొన్ని ప్రాంతాలు ఎక్కువగా North- East భాగంలో వున్నాయి. అవి ఏంటి అంటే అస్సాం ( Assam ) లో వున్నా ట్రైబల్ ప్రదేశాలు, మేఘాలయ (Megalaya ) , మిజోరాం ( Mizoram ), త్రిపుర ( Tripura )  మరియు ఇది మాత్రమే కాకుండా Bengal Eastern Frontier Regulation 1873 ప్రకారం కొన్ని ప్రాంతాలు బెంగాల్ ( Bengal ) లో వున్నాయి, వాటికీ కూడా ఈ రూల్ అనేది వర్తించదు. 
మిగతా దేశం అంత కూడా ఈ బిల్ ని ఒప్పుకోవాల్సివుంటుంతుంది. ఐతే ఈ బిల్ overseas citizenship of India ( OCI ) cardholder మీద ఎవ్వబడుతుంది. ఈ సిటిజెన్షిప్ బిల్ ప్రకారం ఎవరైనా ఫారిన్ వాళ్ళు ఇండియా కి వచ్చి వాళ్ళు OCI కార్డు కి అప్లై చేసుకోవాల్సివస్తుంది. 
కాకపోతే ఇంతకముందు వున్నా రూల్ ఏంటి అంటే ఆ సిటిజెన్ ఒకపుడు ఇండియా లో వున్నా వ్యక్తి ఐనా ఉండాలి లేదా వాళ్లకి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఇండియా లో వుంది ఉండాలి. కానీ యిపుడు ఆలా అవసరం లేదు. వీళ్లు ఆ 6 religions కి చెందిన వాళ్ళు ఐయినట్టు ఐతే వాళ్ళు యొక్క పూర్వికులు , లేదా స్నేహితులు కావొచ్చు యిక్కడ ఎవరు లేకపోయినా సరే వాళ్ళకి ఇండియన్ సిటిజెన్షిప్ , మరియు OCI Card ను యిస్తారు.  
ఈ OCI Cardholders వాళ్ళకి మరి కొన్ని ప్రత్యేకమైన Benefits కూడా సిటిజెన్షిప్ అమేణ్డమెంట్ బిల్ ( CAB ) యిస్తుంది. ఆ కార్డు వున్నా వాళ్ళు ఇండియా లో ఎక్కడికి కావాలి అంటే అక్కడికి తిరగొచ్చు, ఎక్కడైనా పని చేసుకోవచ్చు మరియు ఎక్కడైనా చదువుకోవచ్చు. కాకపోతే మరొక రూల్ ని కూడా తీసుకొనివచ్చింది అది ఏంటి అంటే ఒకవేళ OCI కార్డు వున్నా వ్యక్తి  ఎవరైనా సరే ఇండియన్ గోవెర్నెన్మెంట్ యిచ్చిన ఏదైనా ఒక లా ( Law ) బ్రేక్ చేసినట్టు ఐతే ఆ వ్యక్తి యొక్క OCI card ని కాన్సల్ ( cancel ) చేసే హక్కు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. 
ఈ బిల్ గురించి ఒప్పొసిసొన్ పార్టీస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సోనియా గాంధీ ఐతే ఈ బిల్ పాస్ ఐనా రోజే డార్క్ డే ఇన్ కాన్స్టిట్యూషన్  హిస్టరీ ( Dark day in constitution history ) అని పేర్కొంది. చిదంబరం గారు కూడా ఈ బిల్ గురించి ఏమన్నారు అంటే మీరు ఈ బిల్ ద్వారా ముసిలిమ్స్ మనుషులతో సమానం కాదు అని చెప్తున్నారు అని అన్నరు. 
Actually, 2014 Elections సమయం లో BJP గవర్నమెంట్ బాంగ్లాదేశ్, పాకిస్థాన్  నుంచి వచ్చే హిందూ రేఫుసేస్ అందరికి కూడా ఇండియన్ సిటిజెన్షిప్ ఇప్పిస్తాము అని వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో లో పేర్కొంది.  దానికోసం వాళ్ళు 2016 లో  CAB ని తీసుకొనివచ్చారు కానీ అప్పుడు ఆ బిల్ కి చాల వ్యతిరేకత ఎదురుకోబడిందది. అందుకని ఆ బిల్ ని వెనక్కి తీసుకొన్నారు. కానీ 2019 ఎలక్షన్ టైం లో కూడా BJP మల్లి అదే మాట ని చెప్పింది మరియు నేషనల్ రిజిస్టర్ అఫ్ సిటిజన్స్ ( National register of citizens ). అంటే NRC సంస్థ అస్సాం స్టేట్ ( Assam state ) లో 2019 లో చేసిన ఒక స్టడీ లో తేలిన విష్యం ఏంటి అంటే 19 లక్షలా మంది అక్రమంగా అస్సాం  లో నివసిస్తున్నారు అని వాళ్లలో ఎక్కువ శాతం మంది హిందుస్. అది కూడా ఇండియన్ సిటిజెన్షిప్ లేకుండా నివసిస్తున్నారు అని పేర్కొంది. అందువలన ఈ బిల్ ని త్వరగా తీసుకోవడానికి ప్రధాన కారణం. 

ఈ బిల్ వాళ్ళ మనకి కలిగే లాభం ఏంటి :

ఈ బిల్ వాళ్ళ మనకి కలిగే లాభం ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి మరియు బాంగ్లాదేశ్ నుంచి కొంతమంది తీవ్రవాదులు లేదా పాకిస్తాన్ IASI Agents ఇండియా లోకి వచ్చి నివసిస్తున్నారు. ఇంకా మీద మనకి ఆ భయం నుండి తగ్గే అవకాశం వుంది. ఈ బిల్ వాళ్ళ మన సైడ్ నుండి ఎక్కువగా లాభం అనేది ఉండదు ఎందుకు అంటే బాంగ్లాదేశ్ నుచి కావొచ్చు, లేదా పాకిస్తాన్ నుంచి కావొచ్చు, వలసదారులు ఎక్కువగా మనకి  అస్సాం, వెస్టబెంగాళ్ , మిజోరాం , బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాగ నార్త ఇండియా లోకి మాత్రమే ఎక్కువగా ప్రవేశపడతారు, అక్కడ మాత్రమే ఎక్కువగా నివసిస్తూవుంటారు.  అందుకు ఆ సీప్రాంతం లో ఉండేవాళ్లకి సిటిజెన్షిప్ బిల్ కారణం గా  ఎక్కువగా లాభం అనేది ఉంటుంది. ఎందుకు అంటే హిందూస్ ఎక్కువగా వున్నారు  వలస వచ్చేవాళ్లలో. ముసలిమ్స్ సంఖ్య  తక్కువగా ఉన్నపటికీ కూడా వాళ్లకి ఎవరికీ ఈ బిల్  కారణం గా అసలు ఇండియన్ సిటిజెన్షిప్ దక్కే అవకాశం అనేది లేకుండాపోయింది. అందుకు యిప్పుడు వాళ్ళు వాళ్ళ దేశం కి వలస వెళ్లిపోవాలి  లేదా వలసదారులాగా ఇండియా లోనే ఉండిపోవాలి. 
యిది మొత్తం Citizenship Amendment Bill ( CAB ) 2019 పూర్తి సమాచారం. ఒకవేళ మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్టు ఐటీ అందరికి షేర్ చేయండి అలాగే Subscribe చేసుకోండి.

for more Updates &  jobs notifications do subscribe to the newsletter and also subscribe in youtube

Instagram: Click here 
Join in facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
mana updates


Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *