గూఢచారి Movie Full Review by Balaji Prasad – Mana updates Review
గూఢచారి Movie Full Review❤ మై_వ్యు Only:- ‘పూర్తి ఐడెంటిటీనే మార్చుకొని అర్జున్ లా సర్ వైవల్ అవుతున్న గోపి. #రా ఏజెంట్ గా పని చేస్తూ ఒక ఆపరేషన్ లో చనిపోయిన తన తండ్రిలాగే తాను కూడా ‘రా’ లో వర్క్ చేయాలనీ ట్రై చేస్తుంటాడు.. కానీ గోపిని పెంచి పెద్దచేసిన రఘువీరా ఫ్రెండ్, మాజీ ‘రా’ ఏజెంట్ ఐన సత్యా దానికి ఒప్పుకోడు . సత్యకి తెలీకుండా గోపి ‘రా’ లో జాయిన్ అయ్యి ఏజెంట్ […]
Read More