kavitha raghav quotes

నాకంటూ మిగిలింది…నీ జ్ఞాపకాల చెంత Telugu Quotes

నీ తలపెప్పుడు తియ్యనిదే…నీ  ఊసుల మధువు అనుఅక్షణం  నా మది ని తాకుతుంటే!!! క్షణాలన్నీ నీ తలపుల వాకిట  అరువిచ్చేసాను  నాకంటూ మిగిలింది…నీ జ్ఞాపకాల  చెంత  నే…

నునువెచ్చని చూపుల కిరణాలతో చలి కాచుకోవాలని ఆరాటపడుతోంది… || Quotes Telugu

నీ చూపుల సెగ నను  తాకనందుకేమో!!! ఈ చలి తాపం మరీ నన్ను  వణికిస్తోంది… ఓ సారి నీ చూపుల గాలులు  ఇటుగా వీస్తే…ఆస్వాదించాలనే తపనల వెల్లువలో……

నను నీ జ్ఞాపకాల చెంత సేద దీరమని కోరుతుంది… Mana Updates Telugu Quotes

Small Quotations with their small meaning నీ జ్ఞాపకాల తెరలో  అనుక్షణం ఊగిసలాడే  తపన నాదైతే… చెరగని గురుతులు కొన్ని మనసు  పొరల్లో దాగి నిత్యం…

మరచిపోవటానికి అది జ్ఞాపకం కాదు నీ ఊసుల ఊపిరి నిండిన ప్రాణం ।। Mana updates Quotes

కాలం మారుతున్న నా  మదిలోని…  జ్ఞాపకాలకు మరుపు లేదు… మరచిపోవటానికి అది  జ్ఞాపకం కాదు నీ ఊసుల  ఊపిరి నిండిన ప్రాణం… మురిపెంగా నీ ఎద వాకిట …

మరుపు రాని జ్ఞాపకాల చిచ్చు మదిలో రగిల్చిన… Telugu Quote – Mana Updates

Quote1: పదే పదే నీ తలపుల తమకం  నను తరుముతుంటే… కరుణించని కాలానికి బానిసనై  నే పయనిస్తున్నా… మరుపు రాని జ్ఞాపకాల చిచ్చు  మదిలో రగిల్చిన…  గతం…

మనసును గుచ్చే ముళ్లబాటను గులాబీ రెక్కలు పరిచిన పూలబాట – Mana Updates Quotes

మనసులోని మాటలన్నీ మూట కట్టి నీ ముందుంచాలని ఉంది… ఆలకిస్తావో త్యజిస్తావో అని మది మదనపడుతుంటే… ఆర్తిగా నను వెంబడిస్తున్న నీ తియ్యటి ఊసులన్నీ ఒక్కసారిగా హత్తుకుని……

నాతో చెలిమి చేసి నిన్ను నాలో ఓంపేయడానికి – Mana Updates Quotes

కాలపు అంచులలో వేలాడుతూ  వేశారిన మనసుకు….  నునువెచ్చని నీ తలపు  కిరణాలు తాకంగానే… పులకింతల హొయలొలికెను  మది మురిపెంగా నిను చేర… నీ తలపు చాలేమో!!!  ఎంకాంతపు…

ఓ సఖా…ఓ సారిలా చూపు విసిరి వెన్నెల తాపం అతికించరాదే – Telugu Quotes Mana Updates

కనుచూపు మేరకు నువ్వు  చిక్కలేదని తడబడిన గుండె  గాయం అవుతుంటే!!! చీకటి నంత అరువు తెచ్చుకుని  నా చుట్టూ పరుచుకున్నాను… వెన్నెల కరువైన అమవాసనై వేచి  చూస్తున్న…

ప్రేమను వ్యక్తపరచడం పెదవులకు తెలియదు.. కళ్ళు మాత్రమే పలకగలవు – Telugu Quotes Mana Updates

Quote 1: నీ జ్ఞాపకాలను రెప్పలకు  అతికించాను… ఊపిరాడక మరణించిన ఆ జ్ఞాపకాలు… మరుక్షణమే కలలా జన్మించాయి నిజమనే భ్రమను నా కందిస్తూ❤️❤️ ✍️కవి Quote: 2…

ఎన్ని జన్మలు అయిన మరుపురాని మది చెరపలేని ఆ తియ్యటి జ్ఞాపకం నువ్వేనని – Telugu Quotes

కళ్ళతో గీసుకున్న నీ చిత్రాన్ని నా  చూపుల్లో బంధించి జ్ఞాపకపు  సంకెళ్లు వేసానేమో!!!   ఎదలోతుల్లో దాగిన జ్ఞాపకం   అలుపెరుగక అనుక్షణం  సవ్వడి చేసే నీ ఊసుల …