₹75,000 నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు

అందరూ వాలంటీర్స్ కి ముఖ్య సూచన:-
  •  వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకం త్వరలో అమలు అవుతుంది 
  • ₹75,000 నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు
అర్హతలు:
మహిళలువారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి .
 SC,ST,BC&MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు.
వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.

ఆదాయం:10,000 లోపు ఉండాలి
భూమి: మాగాణి 3.00 ఏకరం మెట్ట10.00ఏకారం లోపు ఉండాలి

కరెంట్ : 300 యూనిట్స్ లోపు వుండాల
  • No Income Tax Payee, No Government Employee, No Four Wheeler
  • మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి.
  • తప్పనిసరిగా Caste Certificate వుండాలి.
  • మీరు ఈ నెల జూన్ 25 నుంచి జూలై 2 తేది వరకు ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే చేయాలి.
  • కాబట్టీ ఎవరికైనా Caste Certificate,Bank Account లేకపోతే వెంటనే నమోదు చేసుకోమనండి.
ఈ సమాచారాన్ని మీకు తెలిసిన అన్ని వాలంటీర్స్ గ్రూపులో షేర్ చేయండి.
AP STATE VOLUNTEERS Telegram group:- click here
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *