రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా నిర్మించనున్న పేదల కుటీరం ఇదే – AP Jagan anna

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా నిర్మించనున్న పేదల కుటీరం ఇదే:-

Andhra Pradesh:-

జగనన్న కాలనీలు’ పథకంలో భాగంగా ప్రభుత్వం పట్టణాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ల ఇంటి స్థలం గూడులేని పేదలకు ఆగస్టు 15న అందించనుంది. ఆగస్టు 26న ఆ స్థలాల్లో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ఆ ఇంటి నమూనాను అధికారులు సిద్ధం చేశారు. హాలు, వంట గది, ఒక పడక గది, స్నానాల గదితో నిర్మించారు. 

సెంటున్నర స్థలం ఉన్న వారికీ సెంటులోనే నిర్మాణం చేపట్టి, మిగతా స్థలం ఖాళీగా వదిలేలా ఏర్పాటు చేశారు. 

-( AP CM JAGAN MOHANREDDY) 
Website: click here 
Telegram channel: click 

for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *