Connect with us

Hi, what are you looking for?

kavitha raghav quotes

మనసును గుచ్చే ముళ్లబాటను గులాబీ రెక్కలు పరిచిన పూలబాట – Mana Updates Quotes

మనసులోని మాటలన్నీ మూట
కట్టి నీ ముందుంచాలని ఉంది…
ఆలకిస్తావో త్యజిస్తావో అని మది
మదనపడుతుంటే…
ఆర్తిగా నను వెంబడిస్తున్న నీ తియ్యటి
ఊసులన్నీ ఒక్కసారిగా హత్తుకుని…
మనసును గుచ్చే ముళ్లబాటను
గులాబీ రెక్కలు పరిచిన పూలబాట గా
మార్చి నను సముదయించాయి…❤️❤️
Advertisement. Scroll to continue reading.

 © Kavita Raghav

Website: click here 
Telegram channel: click 
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Advertisement. Scroll to continue reading.
Click to comment

Leave a Reply

Your email address will not be published.

You May Also Like

Advertisement