Quote 1:
నీ జ్ఞాపకాలను రెప్పలకు
అతికించాను…
ఊపిరాడక మరణించిన ఆ జ్ఞాపకాలు…
మరుక్షణమే కలలా జన్మించాయి నిజమనే భ్రమను నా కందిస్తూ❤️❤️
✍️కవి
Quote: 2
నదిలా కదిలే నీ జ్ఞాపకాలకు…
కలల వంతెన వేసాను…
ఈ చీకటి రేయిలో విహరించాలని❤️❤️
✍️కవి
Quote 3:
ఎవరైనా సరే మనకు నచ్చిన వారు ఇక రారు…దూరం అయ్యారు అని తెలిస్తే…
ఇంకా ఎక్కువ గుర్తొచ్చి…
ఎక్కువ వారినే చూడాలని అనిపిస్తుంది😒😣
Quote 4:
ప్రేమను వ్యక్తపరచడం పెదవులకు తెలియదు…
కళ్ళు మాత్రమే పలకగలవు❤️❤️
✍️కవి
Quote 5:
ఇంకొకరి ప్రేమ పొందటం లో ఉన్న ఆరాటం మనల్ని ❤️ప్రేమించు కోవటం లో ఉండదు ఎందుకో!!!🤔🤔🤔
Quote 6:
గుండెకు తగిలిన కొన్ని లోతైన గాయాల ముందు కాలం కూడా ఓడిపోతుంది…
అవి గుండె ఆగేంత వరకు మానవు…💔
#కవి
Quote-7:
ఇష్టం ఉన్నదైన..ఇష్టం లేనిదైన ఏదైనా సరే అలవాటు అయ్యేదాకనే కష్టం అనిపిస్తుంది.. ఒక్కసారి అలవాటయ్యాక అలవోకగా అది అలవాటుగా మారిపోతుంది😁
Quote 8:
నవ్వుతూ చేసే పాపాలు…
ఏడుస్తూ అనుభవించక తప్పదు…
కాలం అన్నిటికి సమాదానం చెబుతుంది…
సహనంతో ఉండాలి అంతే😊😊
Quote 9:
అబ్బాయిలు…అమ్మాయిల కోసం❤️
అమ్మాయిలు అబ్బాయిల కోసం❤️
పోయెట్రీ రాస్తేనే👌👌👌
అందం ఆనందం కూడా😍😍
Quote 10:
రోజూ చీకటి రేయిని కరిగించి
కలల వేకువను వెలిగించే
నీ తలపంటే…
ఎంతిష్టమో!!!తెలుసా???
మరునాటికి వెలుగు రేకులు
పూసుకుని కొత్తగా ఉదయించే నీ
జ్ఞాపకం అంత…❤️❤️
#కవి ©Kavita Raghav
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
Advertisement. Scroll to continue reading.
Related
In this article:

Click to comment