పనిలేని filmmakers లేదా సినిమా మీద ఆశతో బతికే వాళ్ళ కోసం – Mana Updates

నాలాంటి పనిలేని filmmakers లేదా సినిమా మీద ఆశతో బతికే వాళ్ళ కోసం 

ఇంకో సంవత్సరం,365 రోజులు, అంటే 8760 గంటలు
 రోజుకి 8 గంటలునిద్రపోతే , మిగిలింది – 5840 గంటలు
లేచిన దగ్గరనుంచి పడుకునేవరకు దినచర్యలు రోజుకి కనీసం 2 గంటలు, మిగిలింది – 5110 గంటలు
టీవీ, fb ఇతర social media టైంపాస్ యవ్వారాలు రోజుకి కనీసం 3 గంటలు, మిగిలింది – 4015 గంటలు
రోజుకి కనీసం ఒక సినిమా – 2 గంటలు, మిగిలింది – 3285 గంటలు
భవిష్యత్తు గురించి సూన్యంలోకి చూస్తూ ఆలోచనలు రోజుకి 30 నిమిషాలు, మిగిలింది – 3102 గంటలు
చాటింగులు ఫోన్ కాల్స్ కనీసం 1 గంట, మిగిలింది – 2737 గంటలు
పుస్తక పఠనం కనీసం 1 గంట, మిగిలింది – 2372 గంటలు
చివరకు మిగిలేది 98-99 రోజులు
 రోజుకి 6-7 గంటలు ఏం చేయాలో తెలియక ఏదో విధంగా గడిపేస్తే సంవత్సరం తర్వాత వాక్సిన్ వచ్చి కరోనా కంట్రోల్లోకి వస్తే మనం మళ్ళీ సినిమాలు తీసుకోవచ్చు
( ఇందులో వంట, వ్యాయామం, హస్తప్రయోగం, మద్యపాన సేవనం, కవిత్వ వ్యాస రచనలు, బొమ్మలువేయడం ఇతరత్రా కార్యకలాపాలు లెక్కవేయలేదు, అవి కూడా కలిపితే ఇంకో 10-12 రోజులు తగ్గుతాయి)
-Article by Camp Sasi

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *