నాతో చెలిమి చేసి నిన్ను నాలో ఓంపేయడానికి – Mana Updates Quotes

కాలపు అంచులలో వేలాడుతూ 
వేశారిన మనసుకు…. 
నునువెచ్చని నీ తలపు 
కిరణాలు తాకంగానే…
పులకింతల హొయలొలికెను 
మది మురిపెంగా నిను చేర…
నీ తలపు చాలేమో!!! 
ఎంకాంతపు క్షణాలన్ని…
 
నాతో చెలిమి చేసి నిన్ను నాలో 
ఓంపేయడానికి…❤️❤️
#కవి
2). కష్టాల్లో ఉన్నవారి ఫీలింగ్….😑😑

అందరూ హ్యాపీ గా ఉన్నారు…
నాకు మాత్రం ఎందుకు!!! ఇన్ని కష్టాలు అని ప్రతిక్షణం అనుకుంటూనే ఉంటారు…😣
సత్యం ఏంటి అంటే ఉన్న బాధకు ఇంకోటి అదనంగా లభించే ఆఫర్ లాంటిది ఈ ఫీలింగ్😁😁
Website: click here 
Telegram channel: click 

for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *