నాకంటూ మిగిలింది…నీ జ్ఞాపకాల చెంత Telugu Quotes

నీ తలపెప్పుడు తియ్యనిదే…నీ 
ఊసుల మధువు అనుఅక్షణం 
నా మది ని తాకుతుంటే!!!
క్షణాలన్నీ నీ తలపుల వాకిట 
అరువిచ్చేసాను 
నాకంటూ మిగిలింది…నీ జ్ఞాపకాల 
చెంత  నే రాసుకున్న
ఓ ప్రణయకావ్యం మాత్రమే…❤️❤️
©kavita Raghav

Leave a Reply

Your email address will not be published.

AllEscort