నను నీ జ్ఞాపకాల చెంత సేద దీరమని కోరుతుంది… Mana Updates Telugu Quotes

Small Quotations with their small meaning

నీ జ్ఞాపకాల తెరలో 
అనుక్షణం ఊగిసలాడే 
తపన నాదైతే…
చెరగని గురుతులు కొన్ని మనసు 
పొరల్లో దాగి నిత్యం దహిస్తూ…
చిచ్చు రేపుతుంటే…
బరువైన కాలమేమో!!! నను 
నీ జ్ఞాపకాల చెంత 
సేద దీరమని కోరుతుంది…
వ్యాపకం అంటూ ఉందొ 
లేదో అని ఆలోచించే క్షణాలన్నీ 
నీకై వదిలేసాను…❤️❤️
©Kavitha Raghav

Leave a Reply

Your email address will not be published.

AllEscort