మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇది !
దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులున్నారు. .. ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ?
కరోనా లాంటి మహమ్మారీ నుండి అనాధ వీధి పిల్లల్ని రక్షించాలి . వాళ్లందరికీ టెస్టులు చేయించాలి . అవసరమైతే ఆసుపత్రులలో చేర్పించాలి .
ఆ తరువాత వీలయితే తల్లితండ్రులకి అప్పగించి ‘ అమ్మఒడి ‘ పధకం ద్వారా ఆ పిల్లలని చదివించే ఏర్పాట్లు చేయించటం .
ఒకవేల ఎవ్వరూ లేని అనాధలైతే వాళ్ళని ప్రభుత్వ వసతి గృహాలకి పంపి ప్రభుత్వమే తల్లితండ్రుల పాత్ర తీసుకొని వాళ్లకి 20 సవంత్సరాలు వచ్చేవరకూ ..అనగా వాళ్లకి చదువు పూర్తి అయ్యేవరకూ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవటం.
జగనన్న అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు . “ఈ రాష్ట్రాన్ని నీ చేతులలో పెడుతున్నాను , నువ్వే జాగ్రత్తగా కాపాడాలి ” అని దేవుడే స్వయంగా బాధ్యత ఇచ్చినట్లుగా మనసా వాచా కర్మేనా నమ్మి కష్టపడుతున్నాడు.
ప్రభుత్వ ఆదేశాల్ని తూచ తప్పకుండా పాటిస్తూ జగనన్నకి అండగా నిలబడటమే మనం చేయాల్సిన పని .
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe on youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here