గడ్డి తింటావా
“Spoof సినిమా” మనకీ ఉంది కానీ బాగా తక్కువ, అమెరికన్ spoof సినిమాలు చూసినపుడు మనకి కూడా ఈ range funny spoof సినిమాలు ఎందుకు రావు అనిపిస్తుంది. ok , మనమూ వాళ్ళు cultural గా వేరు అనుకోండి. ఎన్టీఆర్ మీద మండలాధీశుడు ఇంకేవో సినిమాలు వచ్చాయి, అవి ఒక రకమైన పొలిటికల్ పగతో తీసినవి, ఒక famous personality ని గుర్తుచేసే, ఆ character మీద extreme satire వేసే సినిమాలు ఖచ్చితంగా కొంతమందిని hurt చేస్తాయి. ఒక్కసారి public పర్సనాలిటీ అయిపోతే, life ఐపాయ్. Superstar కృష్ణ dance ని డైలాగ్ delivery ని imitate చేయడం ఎన్ని సినిమాల్లో చూడలేదు, almost ఎగతాళి చేసినట్టే ఉంటాయి.
Rgv sensational గా ఏదో ఒకటి announce చేసిన ప్రతిసారి అది shoot మొదలు కాకుండానే ఆయన మీద బూతులు attacks మొదలైపోతాయి, he wants that అతి from people. Final గా film వచ్చాక ఇంతేనా అనుకుని ఆ విషయం పాతదైపోతుంది.
#PowerStar సినిమాకి ఎలాంటి reactions వస్తాయో అని iam curious.
“ఓటేస్తారనుకుంటే వెన్నుపోటేసారు” ఈ లైన్ మాత్రం perfect satire on pawankalyan fans.
Website: click here
Telegram channel: click
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here
Advertisement. Scroll to continue reading.
Related
In this article:

Click to comment