ఈ ఏడాది ఉప్పెన హీరోయిన్ శెట్టి రికార్డును కోటింది – Uppen Heroin Breaks Record

ఈ ఏడాది ఉప్పెన హీరోయిన్ శెట్టి రికార్డును కోటింది – Uppen Heroin Breaks Record

ఈ ఏడాది ఉప్పెన హీరోయిన్ శెట్టి రికార్డును కోటింది:-

2020 సంవత్సరం ఎంతో మందికి విషాదాన్ని.. దురదృష్టాన్ని మిగిల్చింది. కాని ఈ ఏడాది మాత్రం కృతి శెట్టికి అత్యంత లక్కీగా చెప్పుకోవచ్చు. ఆమె ఉప్పెన సినిమా విడుదల కాకుండానే మంచి గుర్తింపు దక్కించుకుంది. 

వరుసగా ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. నాని , నాగ శౌర్య , నితిన్ సినిమాల్లో ఈ భామ నటిస్తుంది. తాజాగా సూర్య – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో కూడా కృతి శెట్టికి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

తమిళ సూపర్ స్టార్ అయిన సూర్యకు జోడీగా నటించే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం మీద కృతి కి వరుస ఛాన్సులు రావడం అందర్నీ ఆశ్చర్యం లో పడేస్తున్నాయి.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ టైటిల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్సిబాబు ఈ సినిమా తో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుంది.. ఈ ఏడాది కృతి శెట్టి రికార్డును కోటింది. తెలుగులో ఈమె చేసిన ఉప్పెన సినిమా ఇంకా విడుదల కాలేదు. అయినా కూడా మూడు సినిమాలను దక్కించుకుంది. ఉప్పెన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

AllEscort