అగ్రవర్ణ పేదలకు శుభవార్త
అగ్రవర్ణ పేదలకు శుభవార్త:-
రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, నాయుడు, రాజులు, కమ్మ, మొదలగు తదితర ఓసి బంధువులకు, కులస్తులకు, విద్యార్థులు, రైతులకు అందరికీ శుభవార్త…
మీసేవ లో ews సర్టీఫికేట్ కొరకు మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమయింది. అగ్రవర్ణాల పేదలు సంవత్సరానికి ఎనమిది లక్షల ఆదాయం కంటే తక్కువగా సంపాధించే వారు మీ వివరాలు నమోదు చేసుకోని EWS సర్టీఫికేట్ పొంది కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% ews రిజర్వేషన్లు విద్య,ఉద్యోగాల్లో, మరియు వ్యవసాయ రంగాల్లో ,రాజకీయ రిజర్వేషన్లలో ,సబ్సిడీలలో ఈ సర్టీఫికేట్ వున్న వారికి వర్తిస్తుంది కావున అందరు ఈ యొక్క సర్టీఫికేట్ పొందగలరు.
ఈ సమాచారం అందరికీ షేర్ చేయగలరు తెలువని వారికి మీ మీ గ్రామాల్లో తోటి వారికి తెలుపగలరు 80 సంవత్సరాల మన అనచివేతనుండి నేటితో మన కల నెరవేరనుంది..
దయచేసి ప్రతి ఓసీ బంధువులకు తప్పకుండా తోడ్పడగలరు.
చిన్న సాయం మన సాటి వారికి చేద్దాం తద్వారా రిజర్వేషన్లు పొందుదాం అది మన హక్కు.
for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here
Till then keep visiting our website
Telegram channel: Join Here
Instagram: Click here
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here