దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులున్నారు… ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ?
మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇది ! దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులున్నారు. .. ఎవరికైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా ? కరోనా లాంటి మహమ్మారీ నుండి అనాధ వీధి పిల్లల్ని రక్షించాలి . వాళ్లందరికీ టెస్టులు చేయించాలి . అవసరమైతే ఆసుపత్రులలో చేర్పించాలి . ఆ తరువాత వీలయితే తల్లితండ్రులకి అప్పగించి ‘ అమ్మఒడి ‘ పధకం ద్వారా ఆ పిల్లలని చదివించే ఏర్పాట్లు చేయించటం . ఒకవేల ఎవ్వరూ లేని అనాధలైతే వాళ్ళని ప్రభుత్వ వసతి గృహాలకి […]